హైదరాబాద్ లో మరో అగ్ని ప్రమాదం జరిగింది. కొండాపూర్ లోని AMB MALL వద్ద ఉన్న మహీంద్రా షో రూమ్ లో ఫైర్ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. నిన్న అర్థరాత్రి మహీంద్రా షో రూమ్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు.. మంటలు అర్పాయి. అప్పటికే …. భారీగానే నష్టం జరిగింది.
ఈ తరుణంలోనే పక్కనే ఉన్న సహస్ర్ ఉడిపి గ్రాండ్ హోటల్ కి వ్యాపించాయి మంటలు. సెకండ్ floor లో oyo రూమ్స్ ఉంది. అందులో వాళ్లను కూడా ఇప్పటికే ఖాళీ చేయించారు పోలీసులు. ఉడిపి గ్రాండ్ లో ఉన్నవారందరినీ బయటకు పంపారు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
కొండాపూర్ లోని AMB MALL వద్ద ఉన్న మహీంద్రా షో రూమ్ లో ఫైర్ యాక్సిడెంట్
భారీగా ఎగసిపడుతున్న మంటలు
ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు#Hyderabad pic.twitter.com/1Vl78gtemk— BIG TV Breaking News (@bigtvtelugu) January 23, 2025