అమెరికాలో కుప్పకూలిన మరో విమానం.. ఆరుగురు మృతి

-

అమెరికాలో పెను ప్రమాదం మరోటి చోటు చేసుకుంది. అమెరికాలో మరో విమానం….కుప్పకూలింది. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ఫిలజెల్ఫియాలో ఇళ్లపై కూలింది ఓ విమానం. దీంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఎయిర్ క్రాష్ ఘటనలో ఆరుగురు మృతి చెందారు.

plane crash usa, plane crash, usa

మృతుల్లో ఇద్దరు పైలట్లు, ఇద్దరు డాక్టర్లు, ఓ పేషెంట్ ఉన్నారు. పేలుడు ధాటికి పలు ఇళ్లు దగ్ధమయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు. ఇక ఈ పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ఫిలజెల్ఫియాలో ఇళ్లపై విమానం సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news