4 కోట్లకు చేరువలో తెలంగాణ జనాభా చేరుకుంది. మూడు కోట్ల 70 లక్షలు దాటింది తెలంగాణ జనాభా. తెలంగాణ రాష్ట్ర కుల గణన ప్రకారం.. ఈ లెక్కలు బయటకు వచ్చాయి. ఈ మధ్య కాలంలో.. దాదాపు 2 నెలల పాటు.. కుల గణన చేసింది రేవంత్ రెడ్డి సర్కార్.
ఈ లెక్క ప్రకారం… మూడు కోట్ల 70 లక్షలు దాటింది తెలంగాణ జనాభా.
- తెలంగాణ రాష్ట్ర జనాభా: 37 మిలియన్లు (3 కోట్ల 70 లక్షలు)
- బీసీలు: 1,64,09,179 (46.25%)
- ఎస్సీలు: 61,84,319 (17.43%)
- STలు: 37,05,929 (10.45%)
- OCలు: 44,21,115 (13.31%)
- ముస్లింలు: 44,57,012 (12.56%)
- BC ముస్లింలు: 35,76,588 లేదా 10.08%
- OC ముస్లింలు: 8,80,424 లేదా 2.48%