BJP: ఢిల్లీ సీఎంగా బీజేపీ పార్టీ నేత పర్వేశ్ వర్మ పేరు వినిపిస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా… అరవింద్ కేజ్రీవాల్, పర్వేశ్ వర్మ మధ్య హోరాహోరీ నెలకొంది. ఢిల్లీ ఎన్నికల ఫలితాల సరళి ఉత్కంఠ రేపుతోంది. 8 రౌండ్లు ముగిసేసరికి 430 ఓట్ల వెనుకంజలో కేజ్రీవాల్ ఉన్నారు. ఇంకా 5 రౌండ్ల కౌంటింగ్ మిగిలి ఉంది.
జంగ్ పూరాలో 3,869 ఓట్ల ఆధిక్యంలో మనీశ్ సిసోడియా ఉన్నారు. అయితే… అరవింద్ కేజ్రీవాల్ పై పర్వేశ్ వర్మ గెలిస్తే… కచ్చితంగా… ఢిల్లీ సీఎంగా అవకాశం వస్తుందని అంటున్నారు.