బస్సుకు నిప్పు అట్టుకోవడంతో…40 మంది సజీవదహనం అయ్యారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. దక్షిణ మెక్సికోలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బస్సుకు నిప్పంటుకోవడంతో 40 మంది సజీవదహనం అయ్యారు. ఈ ప్రమాద సమయంలో బస్సులో 48 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం అందుతోంది. బస్సును ఓ ట్రక్కు ఢీకొట్టడంతో మంటలు చెలరేగి 40 మంది మృతి చెందారు.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2025/02/fire-2.jpg)
టబాస్కో రాష్ట్రంలో ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే… మంటలు విస్తరించడంతో 38 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు ప్రాణాలు కోల్పోయాయి. దీంతో… దక్షిణ మెక్సికో బస్సు ప్రమాదం సంఘటన హాట్ టాపిక్ అయింది. అయితే.. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
దక్షిణ మెక్సికోలో ఘోరం.. బస్సుకు నిప్పంటుకోవడంతో 40 మంది సజీవదహనం
ప్రమాద సమయంలో బస్సులో 48 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం
బస్సును ఓ ట్రక్కు ఢీకొట్టడంతో మంటలు చెలరేగి 40 మంది మృతి
టబాస్కో రాష్ట్రంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదం
మంటలు విస్తరించడంతో ప్రాణాలు… pic.twitter.com/6sXP8vtHve
— BIG TV Breaking News (@bigtvtelugu) February 9, 2025