నల్గొండ జిల్లాలో కలకలం…పంట పొలాల్లో నోట్ల కట్టలు..!

-

నల్గొండ జిల్లాలో కలకలం…పంట పొలాల్లో నోట్ల కట్టలు ప్రత్యక్ష్యం అయ్యాయి. ఈ సంఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నల్గొండ జిల్లా దామచర్ల మండలం బొత్తలపాలెం గ్రామంలో పొలానికి వెళ్లిన ఓ రైతుకు రూ.20 లక్షల విలువైన 500 నోట్ల కట్టలు కనిపించాయి.

A farmer who went to the farm in Botthalapalem village of Damacharla mandal of Nalgonda district found bundles of 500 notes worth Rs.20 lakh

అయితే.. నోట్లపై చిల్డ్రన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ముద్రించి ఉండటంతో ఇది దొంగ నోట్లు ముద్రించే వారి పనే అయి ఉంటుందని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీ నోట్లు ముద్రించిన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. కానీ… పంట పొలాల్లో నోట్ల కట్టలు ప్రత్యక్ష్యం కావడం ఇప్పుడు… హాట్‌ టాపిక్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news