తెలంగాణ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. పోలీసు వాహనం బోల్తా కొట్టడంతో.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 వద్ద టైరు బ్లాస్ట్ కావడంతో సైబరాబాద్ కమిషనరేట్ చెందిన పోలీసు వాహనం బోల్తా కొట్టింది.

ఈ ప్రమాదం నేపథ్యంలో వాహనంలో ఉన్న నలుగురు పోలీస్ సిబ్బందికి తీవ్ర గాయాలు అయ్యాయి. సైబరాబాద్ కమిషనరేట్ నుంచి సంగారెడ్డి జైలుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
బ్రేకింగ్ న్యూస్
పోలీసు వాహనం బోల్తా.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు
సంగారెడ్డి – పటాన్‌చెరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 వద్ద టైరు బ్లాస్ట్ కావడంతో సైబరాబాద్ కమిషనరేట్ చెందిన పోలీసు వాహనం బోల్తా.. వాహనంలో ఉన్న నలుగురు పోలీస్ సిబ్బందికి తీవ్ర గాయాలు
సైబరాబాద్ కమిషనరేట్ నుంచి… pic.twitter.com/x7x83AI9DO
— Telugu Scribe (@TeluguScribe) February 25, 2025