Suspension of IPS officer PV Sunil Kumar: డిజిపి ర్యాంకు లో ఉన్న ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ ఊహించని షాక్ తగిలింది. తాజాగా డిజిపి ర్యాంకు లో ఉన్న ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ పై సస్పెన్షన్ వేటు వేసింది సర్కార్. ముందస్తు అనుమతులు లేకుండా పలు సార్లు విదేశీ యాత్రలు చేసినట్టు అభియోగం డిజిపి ర్యాంకు లో ఉన్న ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ పైన ఉంది.

అఖిలభారత సర్వీస్ ఉద్యోగుల కోడ్ ఆఫ్ కాండక్ట్ కు వ్యతిరేకంగా సునీల్ వ్యవహరించినట్లు సునీల్ పై ఛార్జ్ కూడా నమోదు అయింది. ఈ తరుణంలోనే… డిజిపి ర్యాంకు లో ఉన్న ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ ఊహించని షాక్ ఇస్తూ… సస్పెన్షన్ వేసింది సర్కార్.