నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో 3 ఏళ్ల బాలుడు కిడ్నాప్

-

నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో 3 ఏళ్ల బాలుడు కిడ్నాప్ అయ్యాడు. ఈ నెల 4న మధ్యాహ్నం సమయంలో బాలుడిని ఎత్తుకెళ్లాడు ఓ దుండగుడు. అయితే… బాధితుల ఫిర్యాదుతో విచారణ చేస్తున్నారు పోలీసులు. గత మూడేళ్లుగా ఆసుపత్రి ఆవరణలోనే బాధిత కుటుంబం నివాసం ఉంటోంది.

A 3-year-old boy was kidnapped from the Nalgonda government hospital

అక్కడే నివాసం ఉంటున్నా ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోలేదు. అయితే.. బాధితుల ఫిర్యాదుతో విచారణ చేస్తున్నారు పోలీసులు. ఈ తరుణంలోనే… నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో 3 ఏళ్ల బాలుడు కిడ్నాప్ చేసిన వీడియో బయటకు వచ్చింది. ఈ సీసీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news