ఏపీలో దారుణం చోటు చేసుకుంది. కౌన్సిలర్ కారు డ్రైవర్ బైక్ ను తగులబెట్టారు కొందరు దుండగులు. ఈ సంఘటన కృష్ణా జిల్లా ఉయ్యూరులో జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అర్థరాత్రి చిమట శోభనాద్రికి చెందిన ద్విచక్ర వాహనాన్ని తగులబెట్టరు కొందరు దుండగులు.
దీంతో బైక్.

..పూర్తిగా కాలి బూడిదైంది. అటు పాక్షికంగా మరో వాహనం దెబ్బతిన్నది. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఈ సంఘటన వెనుకు టీడీపీ , వైసీపీ పార్టీల నేతల కుట్రులు ఉన్నాయని స్థానికులు అంటున్నారు.
కౌన్సిలర్ కారు డ్రైవర్ బైక్ ను తగులబెట్టిన దుండగులు
కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఘటన
అర్థరాత్రి చిమట శోభనాద్రికి చెందిన ద్విచక్ర వాహనాన్ని తగులబెట్టిన దుండగులు
పూర్తిగా కాలి బూడిదైన బైక్
పాక్షికంగా దెబ్బతిన్న మరో వాహనం
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు pic.twitter.com/Tb3JDdaaXo
— BIG TV Breaking News (@bigtvtelugu) March 9, 2025