చిత్తూరులో కాల్పుల కలకలం…ఇంట్లోకి దూరిన దొంగలు !

-

చిత్తూరులో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. చిత్తూరులోని లక్ష్మీ సినిమా హాల్ సమీపంలోని ఓ ఇంట్లోకి దూరారు కొందరు దొంగలు. ఈ సందర్భంగా రెండు తుపాకులతో గాలిలోకి కాల్పులు కూడా జరిపారు. దీంతో యజమాని అప్రమత్తతో పోలీసులకు సమాచారం అందించారు.

Some thieves broke into a house near Lakshmi Cinema Hall in Chittoor

ఈ తరుణంలోనే… సంఘటనా స్థలానికి చేరుకుని దొంగలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ సంఘటనలో రెండు తుపాకులు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అటు దొంగలను కూడా అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. చిత్తూరులోని లక్ష్మీ సినిమా హాల్ సమీపంలోని ఓ ఇంట్లోకి దొంగలు దూరిన సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

https://twitter.com/bigtvtelugu/status/1899656706696847628

Read more RELATED
Recommended to you

Latest news