తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. తిరుమల శ్రీవారి దర్శనాలకు 10 గంటల సమయం పడుతోంది. తిరుమలలోని 09 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. దీంతో టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనాలకు 10 గంటల సమయం పడుతోంది. అటు 82721 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు.

27261 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.46 కోట్లుగా నమోదు అయింది.
- తిరుమల ….09 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు
- టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనంకు 10 గంటల సమయం
- నిన్న శ్రీవారిని దర్శించుకున్న 82721 మంది భక్తులు
- తలనీలాలు సమర్పించిన 27261 మంది భక్తులు
- హుండీ ఆదాయం 4.46 కోట్లు