తెలంగాణ రాష్ట్ర బిజెపిలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్యే అలాగే ఎంపీ సీట్లు భారీ స్థాయిలో గెలుచుకున్న బిజెపి పార్టీ.. సంస్థగత ఖాళీలను భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎనిమిది జిల్లాలకు అధ్యక్షులను కూడా ప్రకటించుకుంది భారతీయ జనతా పార్టీ.

తెలంగాణలో 8 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ
రంగారెడ్డి అర్బన్ – శ్రీనివాస్ రెడ్డి
రంగారెడ్డి రూరల్ – రాజ్ భూపాల్ గౌడ్
వికారాబాద్ జిల్లా – రాజశేఖర్ రెడ్డి
నాగర్ కర్నూల్ – నరేందర్ రావు
గద్వాల జిల్లా – రామాంజనేయులు
ఖమ్మం జిల్లా – కోటేశ్వర రావు
భద్రాద్రి జిల్లా – ప్రభాకర్ రెడ్డి
భాగ్యనగర్ జిల్లా – నిరంజన్ యాదవ్
మేడ్చల్ అర్బన్, కరీంనగర్ జిల్లాలను పెండిం గ్ లో పెట్టిన రాష్ట్ర బీజేపీ నాయకత్వం
సంస్థాగతంగా 38 జిల్లాలను ఏర్పాటు చేసుకున్న బీజేపీ
36 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ