రేపు, ఎల్లుండి సీఎం చంద్రబాబు తిరుమల పర్యటన

-

తిరుమలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పయనం కానున్నారు. రేపు, ఎల్లుండి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటనకు వెళతారు. ఇందులో భాగంగానే… రేపు రాత్రి తిరుమల చేరుకోనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.

chandrababu family

ఎల్లుండి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మనవడు దేవాన్ష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులతో కలసి శ్రీవారిని దర్శించుకోనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం ఒక్కరోజు విరాళం అందించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి.

Read more RELATED
Recommended to you

Latest news