వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ కి ఎదురుదెబ్బ. వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ అరెస్ట్ అయ్యాడు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కేసులో దాదాపు రూ.13,500 కోట్ల మోసం చేసినట్లు ఛోక్సీపై ఆరోపణలు వస్తున్నాయి. ఛోక్సీని బెల్జియంలో అరెస్టు చేశారు ఆ దేశ పోలీసులు.

ఛోక్సీని తమకు అప్పగించాలని కోరాయి భారత దర్యాప్తు సంస్థలు. 2018లో దేశవ్యాప్తంగా సంచలనమైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ కేసు. ఈ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటూ విదేశాలకు పారిపోయారు మెహుల్ ఛోక్సీ, ఆయన మేనల్లుడు నీరవ్ మోదీ. ఇక తాజాగా వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ అరెస్ట్ అయ్యాడు.
- వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ అరెస్ట్..
- పంజాబ్ నేషనల్ బ్యాంక్ కేసులో దాదాపు రూ.13,500 కోట్ల మోసం చేసినట్లు ఛోక్సీపై ఆరోపణలు
- ఛోక్సీని బెల్జియంలో అరెస్టు చేసిన ఆ దేశ పోలీసులు
- ఛోక్సీని తమకు అప్పగించాలని కోరిన భారత దర్యాప్తు సంస్థలు
- 2018లో దేశవ్యాప్తంగా సంచలనమైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్
- ఈ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటూ విదేశాలకు పారిపోయిన మెహుల్ ఛోక్సీ, ఆయన మేనల్లుడు నీరవ్ మోదీ