బార్డర్ దాటిన భారత జవాన్ ను .. బంధించింది పాకిస్తాన్. ఫిరోజ్‌పూర్‌లో అనుకోకుండా సరిహద్దు దాటి పాకిస్తాన్‌లోకి వెళ్ళాడు ఒక భారత సైనికుడు. దింతో అతన్ని అదుపులోకి తీసుకుని అతని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు పాకిస్తాన్ రేంజర్లు. 182వ బెటాలియన్‌కు చెందిన పికె సింగ్ అనే బిఎస్‌ఎఫ్ జవాన్ తమ భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించాడని ఆరోపిస్తూ అరెస్టు చేశామని చెబుతోంది పాక్ ఆర్మీ.

- బోర్డర్ దాటిన భారత BSF జవాన్.. బంధించిన పాక్..!
- ఫిరోజ్‌పూర్‌లో అనుకోకుండా సరిహద్దు దాటి పాకిస్థాన్‌లోకి వెళ్లిన ఓ భారత సైనికుడు
- సరిహద్దు వద్ద భారత జవాన్ తమ భూభాగంలోకి ప్రవేశించాడని ఆరోపిస్తూ పాకిస్థాన్ సైన్యం అరెస్ట్ చేసినట్టు సమాచారం
- తమ సైనికుడిని అక్రమంగా అరెస్ట్ చేసినందుకు పాకిస్థాన్‌పై భారత్ తీవ్ర ఆగ్రహం