చెన్నై పై హ్యాట్రిక్ వికెట్స్ తీసాడు చాహల్. ఒకే ఓవర్ లో నాలుగు వికెట్లు తీసిన చాహల్… చరిత్ర సృష్టించాడు. తాను వేసిన 19వ ఓవర్‌లో చివరి మూడు బంతుల్లో కంబోజ్, హుడా, నూర్ అహ్మద్‌లను ఔట్ చేశాడు. ఇక ఇదే ఓవర్‌లో తొలి బంతికి సిక్స్ కొట్టిన ధోనీని రెండ బంతికి ఔట్ చేసి మొత్తంగా ఓకే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీశాడు. అటు చెన్నై 190 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

ఐపీఎల్ 2025 నుంచి చెన్నై ఎలిమినేట్ అయ్యింది. తాజాగా చెన్నై తో జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ విజయం సాధించింది. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
YUZVENDRA CHAHAL – ONE OF THE GREATEST IN IPL 👑
– Second Hat-trick in his IPL Career. pic.twitter.com/SAvQXa7wcu
— Johns. (@CricCrazyJohns) April 30, 2025