సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో క్షుద్ర పూజల కలకలం రేపింది. సంగారెడ్డి జిల్లాలో అర్దరాత్రి బీరువాలు తయారు చేసే షాపులో క్షుద్ర పూజలు కలకలం రేపింది. అక్కడ బంగారం ఉందని ఆరేళ్ళ చిన్నారిని బలిచ్చేందుకు యత్నించినట్టు సమాచారం అందుతోంది.

అయోధ్య నుండి వచ్చిన స్వామిజీ నేతృత్వంలో పూజలు చేస్తున్నారు. ఏ మేరకు పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. దింతో పూజలు నిర్వహిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.