ఆర్టీసీ కార్మికులు సమ్మె పై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. దయచేసి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్‌లో తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో సమావేశమయ్యారు టీజీ ఆర్టీసీ జేఏసీ నేతలు.

ఈ సందర్బంగా సమ్మెకు వెళ్లొద్దంటూ ఆర్టీసీ కార్మికులను కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి నేను సీఎం ఎప్పుడు సిద్ధంగా ఉంటామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.