తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు యాజమాన్యం బహిరంగ లేఖ రాసింది. ఆర్టీసీ సిబ్బంది సమ్మెకు సిద్ధమవుతున్న వేళ ఉద్యోగులకు బహిరంగ లేఖ రాసింది ఆర్టీసీ యాజమాన్యం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ, ఆర్టీసీ సంస్థ పరిస్థితులను వివరించడంతో పాటు ఉద్యోగుల సంక్షేమం విషయంలో యాజమాన్యం ఏ మాత్రం రాజీపడబోదని హామీ ఇచ్చింది.

సమ్మె పేరుతో ఉద్యోగులను బెదిరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని లేఖలో పేర్కొన్న ఆర్టీసీ యాజమాన్యం.. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు యాజమాన్యం బహిరంగ లేఖ రాసింది.
- తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు యాజమాన్యం బహిరంగ లేఖ
- ఆర్టీసీ సిబ్బంది సమ్మెకు సిద్ధమవుతున్న వేళ ఉద్యోగులకు బహిరంగ లేఖ రాసిన ఆర్టీసీ యాజమాన్యం
- రాష్ట్ర ప్రభుత్వ, ఆర్టీసీ సంస్థ పరిస్థితులను వివరించడంతో పాటు ఉద్యోగుల సంక్షేమం విషయంలో యాజమాన్యం ఏ మాత్రం రాజీపడబోదని హామీ
- సమ్మె పేరుతో ఉద్యోగులను బెదిరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని లేఖలో పేర్కొన్న ఆర్టీసీ యాజమాన్యం