రాత్రి. 8 గంటలకు ప్రధాని మోడీ ప్రసంగం

-

PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ( Pm modi) ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇవాళ రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఆయన తొలిసారిగా ప్రసంగించనున్నారు. జమ్మూ కాశ్మీర్ లోని పహల్ గాం లో మన భారతీయులను ఉగ్రదారులు కాల్చి చంపారు. ఆ సంఘటన 15 రోజుల కిందట జరిగింది. దింతో పాకిస్థాన్ పై ప్రతీకారం తీర్చుకుందుకు ఆపరేషన్ సిందూర్ చేపట్టింది.

pm modi
ఈ తరుణంలోనే మొన్న గురువారం నుంచి భారత్ – పాక్ మధ్య యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ లో ఉగ్రవాద స్థావరాలపై భారత్ వైమానిక దాడులు చేసింది. 3 రోజుల తర్వాత ట్రంప్ మధ్యవర్తిత్వం చేయడంతో కాల్పుల విరమణ జరిగింది. ఇక ఈ తరుణంలోనే ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కాల్పుల విరమణ వెనకాల ఉన్న కారణాలు ప్రసంగించే అవకాశముంది. అటు రెండు దేశాల మధ్య కాల్పులు ఆపివేయడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news