ఈ మధ్యకాలంలో… అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొంతమంది డబ్బు కోసం, మరికొంతమంది కామ వాంఛ తీర్చుకునేందుకు… అడ్డదారులు తొక్కుతున్నారు. ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకొని… సంసారాలను రోడ్డున వేసుకుంటున్నారు. మరికొంతమంది అక్రమ సంబంధాల కారణంగా… హత్యలు చేసి జైలు పాలు కూడా అవుతున్నారు. అయితే తాజాగా ఏపీలో మరో వివాహేతర సంబంధం బయటపడింది.

వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ తన ప్రేమికుడితో అడ్డంగా భర్త వద్ద బుక్కయ్యింది. ఈ ఘటన కాకినాడలో వెలుగు చూసింది. కాకినాడ సిటీకి చెందిన లక్ష్మణ్ చేపల చెరువులో పనిచేస్తున్నాడు. లక్ష్మణ్ చెరువుకు వెళ్లగా.. అతడి భార్య మణికంఠ అనే వ్యక్తిని ఇంటికి రప్పించుకుంది. చెరువు నుంచి తిరిగి వచ్చిన లక్ష్మణ్.. వారున్న గదికి తాళం వేసి పోలీసులకు పట్టించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.