ఉగ్రదాడి జరిగితే దాన్ని యాక్ట్‌ ఆఫ్‌ వార్‌ గానే పరిగణిస్తాం : రాజ్‌నాథ్ సింగ్

-

Union Defense Minister Rajnath Singh: భారత్‌పై ఉగ్రదాడి జరిగితే దాన్ని యాక్ట్‌ ఆఫ్‌ వార్‌ గానే పరిగణిస్తామని పేర్కొన్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. ఉగ్ర శిబిరాలు ఎక్కడున్నా వాటిని తుడిచిపెడతామని వెల్లడించారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. ఉగ్రవాదులను అంతం చేయడానికి ఎంత దూరమైనా వెళ్తామన్నారు.

Union Defense Minister Rajnath Singh has said that if there is a terrorist attack on India, it will be considered an act of war.
Union Defense Minister Rajnath Singh has said that if there is a terrorist attack on India, it will be considered an act of war.

ఒకవేళ పాక్ తో చర్చలు జరిగితే అది ఉగ్రవాద నిర్మూలన, POK అప్పగింతపైనే ఉందని తెలిపారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. భారత్ ను రెచ్చగొడితే ఎలా ఉంటుందో పాకిస్థాన్ కు ఇప్పుడు తెలిసి వచ్చిందన్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.

Read more RELATED
Recommended to you

Latest news