జీవన్ రెడ్డి ఓడిపోయినన్ని సార్లు కాంగ్రెస్ లో ఎవరూ ఓడిపోలేదు – జగిత్యాల ఎమ్మెల్యే

-

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. జీవన్ రెడ్డి ఓడిపోయినన్ని సార్లు కాంగ్రెస్ లో ఎవరూ ఓడిపోలేదు అంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. మోస్ట్ సీనియర్, మోస్ట్ సీనియర్ అని గాంధీ భవన్ లో కూర్చొని మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు.

Jagtial MLA Sanjay Kumar made hot comments
Jagtial MLA Sanjay Kumar made hot comments

ఆయన కంటే సీనియర్ నేతలు, ఎక్కువ సార్లు గెలిచిన వాళ్లు పార్టీలో ఎంతో మంది ఉన్నారన్నారు. జీవన్ రెడ్డి ఓడిపోయినన్ని సార్లు కాంగ్రెస్ లో ఎవరూ ఓడిపోలేదని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. 5 సార్లు ఎమ్మెల్యేగా, 3 సార్లు ఎంపీగా పోటీచేసి ఆయన ఓడిపోయారన్నారు. జగిత్యాల గురించి కేవలం ఆయన ఒక్కడికే తెలిసినట్లు జీవన్ రెడ్డి మాట్లాడుతున్నాడని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news