కొడాలి నాని బయటకు వచ్చేసారు. దేశం విడిచి పోతున్నదని వచ్చిన వార్తలకు చెక్ పెడుతూ… కొడాలి నాని బయటకు వచ్చేసారు. హార్ట్ సర్జరీ తర్వాత తొలిసారి బయటికి వచ్చిన కొడాలి నాని.. అందరికి షాక్ ఇచ్చారు. కొడాలి నానికి ఇటీవల ముంబైలో హార్ట్ సర్జరీ ఐన సంగతి తెలిసిందే.

ఇక తాజాగా హైదరాబాద్లో ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన కొడాలి నాని.. ఎలాంటి టెన్షన్ లేనట్లే అన్నట్టు కనిపించారు. దేశం విడిచి వెళ్తున్నారని నానిపై లుక్ఔట్ నోటీసులు జారీ చేసిన వేళ హఠాత్తుగా వివాహ వేడుకలో కనిపించారు కొడాలి నాని.
హార్ట్ సర్జరీ తర్వాత తొలిసారి బయటికి వచ్చిన కొడాలి నాని
కొడాలి నానికి ఇటీవల ముంబైలో హార్ట్ సర్జరీ
హైదరాబాద్లో ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన కొడాలి నాని
దేశం విడిచి వెళ్తున్నారని నానిపై లుక్ఔట్ నోటీసులు జారీ చేసిన వేళ హఠాత్తుగా వివాహ వేడుకలో కనిపించిన కొడాలి
హార్ట్ సర్జరీ తర్వాత తొలిసారి బయటికి వచ్చిన కొడాలి నాని
కొడాలి నానికి ఇటీవల ముంబైలో హార్ట్ సర్జరీ
హైదరాబాద్లో ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన కొడాలి నాని
దేశం విడిచి వెళ్తున్నారని నానిపై లుక్ఔట్ నోటీసులు జారీ చేసిన వేళ హఠాత్తుగా వివాహ వేడుకలో కనిపించిన కొడాలి https://t.co/LNwTSphIDY pic.twitter.com/hnkFc9e36i
— BIG TV Breaking News (@bigtvtelugu) May 24, 2025