వరంగల్ మున్సిపల్ కార్యాలయంలో రాసలీలలు..లిప్ కిస్సులతో!

-

Greater Warangal Municipal Office: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్యాలయంలో దారుణ సంఘటన జరిగింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్యాలయంలోనే ఇద్దరు అధికారుల రాసలీలలు బయటపడ్డాయి. విధుల్లో ఉండగానే లిప్ కిస్సులతో.. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్యాలయ అధికారులు రెచ్చిపోయారు. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారిగా… వాళ్లను గుర్తించినట్లు తెలుస్తోంది.

Rhapsody at the Greater Warangal Municipal Office..
Rhapsody at the Greater Warangal Municipal Office..

అయితే వాళ్ల రాసలీలలను వెనుక నుంచి ఎవరో గుర్తుతెలియని వ్యక్తి… కెమెరాలో చిత్రీకరించాడు. వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లాడు. ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారులు.. రంగంలోకి దిగి వాళ్ళిద్దరికీ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news