KTR: నేడు లండన్ పర్యటనకు కేటీఆర్

-

నేడు లండన్ పర్యటనకు కేటీఆర్ వెళ్లనున్నారు. ఇంగ్లండ్ లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరం ఆధ్వర్యంలో ఈ నెల 20,21 తేదీల్లో జరిగే సదస్సులో పాల్గొననున్నారు కేటీఆర్. “ఫ్రాంటియర్ టెక్నాలజీస్ ఫర్ డెవలప్ మెంట్ ఇన్ ఇండియా” అనే అంశంపై తెలంగాణ అభివృద్ధి కోసం అనుసరించిన విధానాల గురించి ప్రసంగించనున్నారు కేటీఆర్.

Another prestigious invitation for former minister and BRS working KTR
KTR will participate in a conference to be held at Oxford University, England, on the 20th and 21st of this month under the auspices of the Oxford India Forum.

బుధవారం రాత్రి బయలుదేరి తిరిగి ఈ నెల 24వ తేదీన హైదరాబాద్ చేరుకోనున్నారు కేటీఆర్. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news