విజయవాడ నడి రోడ్డుపై మందుబాబు రచ్చ చేశాడు. బాగా తాగేసి నడిరోడ్డుపై నిద్రపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ మహానగరానికి సంబంధించిన.. ఓ వ్యక్తి పీకల దాకా తాగాడు.

ఆ తర్వాత స్కూటీపై వచ్చి నడిరోడ్డుపై నిద్రపోయాడు. విజయవాడలోని శ్రీనగర్ కాలనీలో నడిరోడ్డు పై స్కూటీ పడేసి నిద్రపోయాడు. తన చెప్పులు ఒకవైపు విడిచి… బైక్ పైన ఫుల్లుగా నిద్రపోయాడు. వాహనాలు వచ్చినా కూడా… తన బెడ్ రూమ్ అన్న రేంజ్ లో ఫీల్ అయిపోతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
విజయవాడలో నడిరోడ్డుపై రెస్ట్ తీసుకుంటున్న మందుబాబు
ఫుల్ట్గా మద్యం సేవించి విజయవాడ – శ్రీనగర్ కాలనీలో రోడ్డు మీద స్కూటీ పడేసి నిద్రపోతున్న మందుబాబు#AndhraPradesh #Vijayawada pic.twitter.com/m2RIucNsy8
— Telugu Feed (@Telugufeedsite) June 18, 2025