టీడీపీ నాయకుడు మల్లికార్జున నాయుడి అరాచకం..!

-

తంబళ్లపల్లె టీడీపీ నాయకుడు మల్లికార్జున నాయుడి అరాచకానికి పాల్పడ్డాడు. అనిల్ అనే స్థానికుడి ఇంట్లోకి వెళ్లి దాడి చేసాడు మల్లికార్జున. పిడిగుద్దులు గుద్ది, కాళ్లతో గుండెలపై తన్నాడు. పార్క్ చేసిన టూవీలర్ ను తోసేశాడనే అనుమానంతో అనిల్ పై మల్లికార్జున నాయుడు, అనుచరుడు శశి దాడి చేసాడు.

TDP leader Mallikarjuna Naidu's anarchy
TDP leader Mallikarjuna Naidu’s anarchy

దాడి చేస్తున్న వీడియోను డ్రైవర్ రాజేష్ ద్వారా చిత్రీకరించారు. తంబళ్లపల్లె టీడీపీ నాయకుడు మల్లికార్జున నాయుడి అరాచకానికి పాల్పడిన వీడియో వైరల్ గా మారింది.

https://twitter.com/bigtvtelugu/status/1935970167952990694

Read more RELATED
Recommended to you

Latest news