కుప్పంలో మరో ఘటన.. మహిళను స్తంభానికి కట్టేసి

-

చిత్తూరు జిల్లా కుప్పంలో అమానుష ఘటన జరిగింది. ఓ మహిళను స్తంభానికి కట్టేసిన వీడియో వైరల్ గా మారింది. ఆస్తి గొడవల్లో తన తల్లిని స్తంభానికి కట్టేశారని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సురేష్. తన అన్న మంజునాథ్ ఇలా చేశాడని సురేష్ ఆరోపణలు చేశారు.

Suresh posted on social media that his mother was tied to a pillar in a property dispute
Suresh posted on social media that his mother was tied to a pillar in a property dispute

ఇక ఈ వీడియోపై స్పందించిన డీఎస్పీ పార్థసారథి… వీడియో పోస్ట్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఇక ఈ అమానుష ఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news