Gopal Yadav resinged to brs party: బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది..కీలక నేత రాజీనామా చేశారు. BRS పార్టీకి రైతుబంధు సమితి మహబూబ్నగర్ జిల్లా మాజీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్ రాజీనామా చేశారు. 2018లో బీఆర్ఎస్ పార్టీలో చేరిన గోపాల్ యాదవ్… 2020లో రైతుబంధు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు.

అయితే తాజాగా రైతుబంధు సమితి మహబూబ్నగర్ జిల్లా మాజీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్ రాజీనామా చేశారు. ఇక త్వరలోనే రైతుబంధు సమితి మహబూబ్నగర్ జిల్లా మాజీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ లో చేరతాడని అంటున్నారు.