DOST 2025 Admissions: డిగ్రీ విద్యార్థులకు బిగ్ అలర్ట్. దోస్త్ స్పెషల్ ఫేజ్ రిజిస్ట్రేషన్ గడువు పొడిగించారు. డిగ్రీ కాలేజీలలో అడ్మిషన్ల కోసం నిర్వహిస్తున్న (2025-26) దోస్త్ స్పెషల్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల గడువు పొడిగించినట్లుగా అధికారులు వెల్లడించారు.

ఈ నెల 2 వరకు రిజిస్ట్రేషన్లకు, ఈ నెల 3 వరకు వెబ్ ఆక్షన్ నమోదుకు అవకాశాన్ని ఇచ్చారు. 6న సీట్ల కేటాయింపు, ఈనెల 6 నుంచి 8వ తేదీ లోపు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ తో పాటు కాలేజీల్లోనూ రిపోర్ట్ చేయాలని అధికారులు స్పష్టం చేశారు.