మాజీ మంత్రి జోగి రమేష్కు మరో షాక్ తగిలింది. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్కు ఉచ్చు బిగిస్తోంది. జోగి రమేష్ ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ చేయించుకుని అమ్మేసిన భూములు అగ్రిగోల్డ్‌కి చెందినవేనని రెవెన్యూ, ఏసీబీ నివేదికలు స్పష్టం చేశాయి.

ఈ తరుణంలో సీఐడీ నుంచి ఇవాళ, రేపట్లో ప్రభుత్వానికి నివేదిక రానుంది. దింతో ఇవాళ అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.