తెలుగు రాష్ట్రాలు అయిన తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందింది. పాఠశాలలకు మరోసారి వరుసగా మూడు రోజులు సెలవులు రాబోతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో విద్యార్థులు మొన్నటి వరకు మూడు రోజుల సెలవులు అందుకున్నారు. ఇక ఇప్పుడు ఇండిపెండెన్స్ డే రోజు హాఫ్ డే ఉంటుంది.

అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్టు 16వ తేదీన ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఆదివారం ఆగస్టు 17వ తేదీన అవుతోంది. యా వరుసగా మూడు రోజులపాటు పాఠశాలలకు సెలవులు దక్కను న్నాయి. ఆగస్టు 15వ తేదీ అంటే శుక్రవారం రోజున పబ్లిక్ హాలిడే కావడంతో సాఫ్ట్వేర్ ఉద్యోగులంతా లాంగ్ వీకెండ్ దొరికిందని అంటున్నారు. ఇక మున్న వరలక్ష్మీ వ్రతం, రక్షాబంధన్ అలాగే నిన్న ఆదివారం ఇలా వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి.