Asia Cup 2025 tournament: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ కోసం ఆడే టీం ఇండియాను తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించింది. మొత్తం 15 మంది సభ్యులతో భారత జట్టును ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఈ టోర్నమెంట్లో సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీ లోనే టీమిండియా బర్రిలోకి దిగనుంది. అదే సమయంలో గిల్ కు వైస్ కెప్టెన్సీ ఇచ్చింది బీసీసీఐ. అటు శ్రేయస్ అయ్యర్ పైన వేటు పడింది.

భారత ఆసియా కప్ 2025 జట్టు:
సూర్య కుమార్ యాదవ్ (సి)
శుభమన్ గిల్ (VC)
అభిషేక్ శర్మ
తిలక్ వర్మ
హార్దిక్ పాండ్యా
శివం దూబే
అక్షర్ పటేల్
జితేష్ శర్మ (WK)
సంజు శాంసన్ (WK)
రింకూ సింగ్
హర్షిత్ రాణా
జస్ప్రీత్ బుమ్రా
అర్ష్దీప్ సింగ్
వరుణ్ చకారవర్తి
కుల్దీప్ యాదవ్