తెలంగాణ మందుబాబులకు అలర్ట్. కొత్త మద్యం దుకాణాలపై కీలక ప్రకటన వెలువడింది. కొత్త ఎక్సైజ్ పాలసీ గెజిట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల గడువు నవంబర్ 30వ తేదీతో ముగియనుంది. అంటే డిసెంబరు ఒకటో తేదీ నుంచి… కొత్త దుకాణాలు ప్రారంభమవుతాయి. రెండు సంవత్సరాలు ఆ మద్యం దుకాణాలు నడుస్తాయి.

మద్యం దుకాణాల సమయాలలో అలాగే ఎక్సైజ్ టాక్స్ లో ఎలాంటి మార్పు లేదని వెల్లడించింది ప్రభుత్వం. మొత్తం 2620 దుకాణాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. అప్లికేషన్ల ఫీజు పెంపుతో ఈసారి 5000 కోట్ల వరకు…. ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీనిపై త్వరలోనే నోటిఫికేషన్ కూడా రానుంది.