వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు కామిరెడ్డి నానిపై టీడీపీ నేతల హత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్ వర్ధంతి వేడుకల్లో పాల్గొనేందుకు శ్రీరామవరం వెళ్లారు కామిరెడ్డి నాని. ఈ తరుణంలోనే కామిరెడ్డి నానిపై టీడీపీ నేతల హత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. క్రికెట్ కిట్లు, బీరు సీసాలు, కత్తులతో టీడీపీ దెందులూరు మండలం తెలుగు యువత అధ్యక్షులు మోత్కూరీ నాని, కార్యకర్తలు దాడి చేసారు.

పోలీసుల సమక్షంలోనే వైసీపీ నేతల కారు ధ్వంసం చేసిన 50 మంది టీడీపీ కార్యకర్తల వీడియో వైరల్ గా మారింది. ఇక YSRCP యువజన విభాగం అధ్యక్షుడు కామిరెడ్డి నానిపై హత్యాయత్నం ఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
బిగ్ బ్రేకింగ్
దెందులూరులో క్రికెట్ కిట్లు, బీరు సీసాలు, కత్తులతో @JaiTDP నేతల వీరంగం@YSRCParty యువజన విభాగం అధ్యక్షుడు కామిరెడ్డి నానిపై హత్యాయత్నం
వైఎస్ఆర్ వర్ధంతి వేడుకల్లో పాల్గొనేందుకు శ్రీరామవరం వెళ్లిన నాని
క్రికెట్ కిట్లు, బీరు సీసాలు, కత్తులతో దాడి చేసిన
టిడిపి… pic.twitter.com/G50c2ESBt9— Telugu Feed (@Telugufeedsite) September 2, 2025