గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష పై హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

-

గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష పై తెలంగాణ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. మెయిన్స్ పరీక్షలో అవకతవాలు జరిగాయని పిటిషన్ కొందరు అభ్యర్థులు వేశారు.

Telangana High Court orders re-conduct of Group-1 Mains exam
Telangana High Court orders re-conduct of Group-1 Mains exam

ఈ తరుణంలోనే… గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. మెయిన్స్ మెరిట్ లిస్టును రద్దు చేసిన హైకోర్టు…. విచారణ జరిపి మెయిన్స్ తిరిగి నిర్వహించాలని తీర్పు ఇచ్చింది. దీంతో తెలంగాణ స‌ర్కార్ కు బిగ్ షాక్ త‌గిలింది.

  • గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు
  • మెయిన్స్ పరీక్షలో అవకతవాలు జరిగాయని పిటిషన్ వేసిన కొందరు అభ్యర్థులు
  • మెయిన్స్ మెరిట్ లిస్టును రద్దు చేసిన హైకోర్టు
  • విచారణ జరిపి మెయిన్స్ తిరిగి నిర్వహించాలని తీర్పు ఇచ్చిన హైకోర్టు

Read more RELATED
Recommended to you

Latest news