ఆసియా క‌ప్ లో ఇవాళ టీమిండియా తొలి మ్యాచ్…టైమింగ్స్ ఇవే

-

ఆసియా క‌ప్ 2025 టోర్న‌మెంట్ లో భాగంగా…ఇవాళ టీమిండియా తొలి మ్యాచ్ ఆడ‌నుంది. ఇండియా vs యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మ‌ధ్య ఇవాళ మ్యాచ్ నిర్వ‌హించ‌నున్నారు. ఈ మ్యాచ్ లో దుబాయ్ లోని అంత‌ర్జాతీయ స్టేడియంలో జ‌రుగ‌నుంది. భార‌త కాల‌మానం ప్ర‌కారం… ఇవాళ రాత్రి 8 గంట‌ల‌కు ఇండియా vs యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మ్యాచ్ జ‌రుగుతుంది. ఇక ఈ మ్యాచ్ నేప‌థ్యంలో సంజూకు రెస్ట్ ఇచ్చార‌ని స‌మాచారం.

IND-vs-UAE
IND-vs-UAE

ఇండియా vs యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్

ఇండియా ప్రాబబుల్ ఎలెవన్: శుభమన్ గిల్ (విసి), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (సి), హార్దిక్ పాండ్యా, జితేష్ శర్మ (వికె), శివమ్ దూబే, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రాబబుల్ XI: ముహమ్మద్ వసీమ్ (సి), అలీషాన్ షరాఫు, ముహమ్మద్ జోహైబ్, రాహుల్ చోప్రా (వికె), ఆసిఫ్ ఖాన్, హర్షిత్ కౌశిక్, ముహమ్మద్ ఫరూక్, సగీర్ ఖాన్, హైదర్ అలీ, జునైద్ సిద్ధిక్, ముహమ్మద్ జవదుల్లా

 

Read more RELATED
Recommended to you

Latest news