అరేబియన్ మండి బిర్యానీలో బొద్దింక కలకలం రేపింది. హైదరాబాద్ – ముషీరాబాద్‌లోని అరేబియన్ మండి రెస్టారెంట్ బిర్యానీలో బొద్దింక రావడంతో కస్టమర్ కంగుతిన్నాడు. ఇదేంటని రెస్టారెంట్ నిర్వాహకులను అడగగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు కస్టమర్.

బిర్యానీలో బొద్దింక ఎలా వచ్చిందని అడిగితే సముదాయించి బయటకు పంపివేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ.. సదరు రెస్టారెంట్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక అరేబియన్ మండి బిర్యానీలో బొద్దింక కలకలం రేపిన వీడియో వైరల్ గా మారింది.
అరేబియన్ మండి బిర్యానీలో బొద్దింక కలకలం
హైదరాబాద్ – ముషీరాబాద్‌లోని అరేబియన్ మండి రెస్టారెంట్ బిర్యానీలో బొద్దింక రావడంతో కంగుతిన్న కస్టమర్
ఇదేంటని రెస్టారెంట్ నిర్వాహకులను అడగగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని ఆందోళన వ్యక్తం చేసిన కస్టమర్
బిర్యానీలో బొద్దింక ఎలా వచ్చిందని… pic.twitter.com/N8Pj0vpDQo
— Telugu Scribe (@TeluguScribe) September 10, 2025