వైసీపీ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. పోతుల సునీత దంపతులు బీజేపీలో చేరారు. విశాఖలో జేపీ నడ్డా సమక్షంలో పార్టీలో సునీత దంపతులు చేరారు. ఇటీవల ఎమ్మెల్సీ పదవికి, వైసీపీకి సునీత రాజీనామా చేరారు. ఇక ఇవాళ విశాఖలో జేపీ నడ్డా సమక్షంలో పార్టీలో సునీత దంపతులు చేరారు.

- బీజేపీలో చేరిన పోతుల సునీత దంపతులు
- విశాఖలో జేపీ నడ్డా సమక్షంలో పార్టీలో చేరిన సునీత దంపతులు
- ఇటీవల ఎమ్మెల్సీ పదవికి, వైసీపీకి సునీత రాజీనామా