సీబీఎస్ఈ విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఇకపై 75% హాజరు పర్సెంట్ ఉంటేనే పరీక్షలకు అనుమతి ఇస్తామని సెంట్రల్ బోర్డు తెలిపింది. సీబీఎస్ఈ విద్యార్థులు టెన్త్ అలాగే 10వ తరగతి పరీక్షలు రాయాలంటే ఖచ్చితంగా 75% హాజరు ఉండాల్సిందేనని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తాజాగా వెల్లడించడం జరిగింది.

ప్రస్తుతం ఫలితాలు వెల్లడికి ఇంటర్నేషనల్ అసైన్మెంట్ తప్పనిసరి చేసింది. అయితే హాజరు శాతం తక్కువగా ఉంటే అసైన్మెంట్ సాధ్యం కావడం లేదని బోర్డు తాజాగా వెల్లడించడం జరిగింది. దీంతో కఠినంగా 75% హాజరు నిబంధన అమలు చేయాలని తాజాగా నిర్ణయం తీసుకుంది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. దీంతో విద్యార్థులు కచ్చితంగా 75% హాజరు కావాలని.. ఉపాధ్యాయులు చెబుతున్నారు.