ఫుడ్ ఆర్డర్ ఆలస్యంగా తెచ్చాడని.. డెలివరీ బాయ్‌పై దారుణంగా దాడి

-

డెలివరీ బాయ్‌పై దారుణంగా దాడి జ‌రిగింది. ఫుడ్ ఆర్డర్ ఆలస్యంగా తెచ్చాడని.. డెలివరీ బాయ్‌పై దారుణంగా దాడి చేశారు. . డెలివరీ బాయ్‌పై దారుణంగా దాడి చేసిన సంఘ‌ట‌న బెంగ‌ళూరులో చోటు చేసుకుంది. ఈ సంఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి. బెంగళూరులోని శోభా థియేటర్ సమీపంలో.. జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టగా, కాస్త ఆలస్యంగా వచ్చాడు డెలివరీ బాయ్.

Bengaluru Zomato Delivery Boy Attacked Zomato delivery boy attacked in Bengaluru over delayed
Bengaluru Zomato Delivery Boy Attacked Zomato delivery boy attacked in Bengaluru over delayed

దీంతో.. ఎందుకు లేటుగా వచ్చావంటూ అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు ఇద్దరు వ్యక్తులు. వర్షంతో పాటు ట్రాఫిక్ సమస్యతో ఆలస్యమైందని చెప్పినా.. వినిపించుకోకుండా అతనిపై దాడి చేశారు. ఇక ఈ సంఘ‌ట‌న‌లో ఇద్దరిని అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news