OG మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముహుర్తం ఫిక్స్ అయింది. రేపు సాయంత్రం 6 గంటలకు ఎల్బీ స్టేడియంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. అయితే.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సాయంత్రంలోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రకటన రానుంది.

అటు తెలంగాణలో పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ టికెట్ ధరలు పెంచారు. స్పెషల్ ప్రీమియర్ షోకు అనుమతి ఇచ్చారు. సెప్టెంబర్ 24 రాత్రి 9 గంటలకు స్పెషల్ ప్రీమియర్ ఉండనున్నాయి. టికెట్ రేటు రూ. 800 ఫిక్స్ చేశారు. 10 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చారు. సింగిల్ స్క్రీన్ రూ.100, మల్టీఫ్లెక్స్ రూ.150గా ఫైనల్ చేశారు.