ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కేఏ పాల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. తనను లైంగికంగా వేధించాడని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై ఓ యువతి ఫిర్యాదు చేసింది, గత కొన్ని రోజులుగా కేఏ పాల్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్న కేఏ పాల్ ఆఫీసులో పని చేస్తున్నారు బాధితురాలు.

లైంగిక ఆరోపణలపై ఆధారాలను షీ టీమ్‌కు ఇచ్చారు బాధితురాలు. కేఏ పాల్‌పై పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఇక ఈ సంఘటనపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ స్పందించాల్సి ఉంది.
- కేఏ పాల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు..!
- తనను లైంగికంగా వేధించాడని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై ఓ యువతి ఫిర్యాదు
- గత కొన్ని రోజులుగా కేఏ పాల్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్న కేఏ పాల్ ఆఫీసులో పని చేస్తున్న బాధితురాలు
- లైంగిక ఆరోపణలపై ఆధారాలను షీ టీమ్‌కు ఇచ్చిన బాధితురాలు
- కేఏ పాల్‌పై పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు