రాష్ట్ర వ్యాప్తంగా భారీగా సీఐల బదిలీలు…

-


తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వం భారీగా సీఐలను బదిలీ చేసింది. వరంగల్‌ రేంజ్‌ పరిధిలో ఈ బదిలీలు చేపట్టింది. సీఐలను బదిలీ చేస్తూ ఐజీ నాగిరెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్‌ రేంజ్‌ పరిధిలోని ఉమ్మడి కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఈ బదిలీలు చేపట్టారు. ఎన్నికల నేపథ్యంలో వరుసగా మూడేళ్లకు పైగా విధులు నిర్వహిస్తున్న వారిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news