అందం

మొటిమలు, నల్లమచ్చలు పోగొట్టడానికి జామ ఆకు చేసే మేలు..

సిట్రస్ ఫలమైన జామ చేసే మేలు గురించి అందరికీ తెలిసిందే. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. జామ పండు మాత్రమే కాదు జామ చెట్టు ఆకులు కూడా శరీరాన్ని ఆరోగ్యాన్ని అందిస్తాయనే విషయం చాలా మందికి తెలియదు. ముఖ్యంగా చర్మ సంరక్షణకి జామ చేసే మేలు...

కళ్ళ కింద నల్లటి వలయాలు పోవడానికి పాటించాల్సిన డైట్..

మనం ఏది తింటామో అది మన ఆరోగ్యంలో కనిపిస్తుందని ప్రతీ ఒక్కరికీ తెలుసు. మనం తీసుకునే ఆహారాలే మనల్ని ఎటు తీసుకువెళ్ళాలో చూపిస్తాయి. చర్మ సౌందర్యానికి ఆహారం పాత్ర చాలా కీలకం. ముఖ్యంగా ముఖం అందంగా కనిపించడానికి ఇది చాలా అవసరం. ప్రస్తుతం జీవన విధానాల్లో మార్పులు, ఆహారపు అలవాట్లలో మార్పులు మొదలైనవన్నీ చర్మానికి...

వేసవిలో ట్రెండీగా కనిపించాలంటే ఇలా చెయ్యండి…!

ఇప్పటి వరకు చలి కాలంలో స్వెట్టర్లు వగైరా వాటిని ఉపయోగించాం. కానీ ఇప్పుడు వేసవి స్టార్ట్ అవుతోంది. ఆ ఎండ వేడికి తగ్గట్టుగా ఫ్యాషన్ ‌లో మార్పులు చేసుకోవాలి. కాస్త ఇబ్బందికరమైన బట్టలు వేసుకుంటే చాలు ఎదో ఒక ఇబ్బంది పడాల్సి వస్తుంది. మంట, స్కిన్ ర్యాషెస్ లాంటివి కూడా సంభవించొచ్చు. ఏది ఏమైనా...

మగవాళ్ళు హ్యాండ్ సమ్ గా కనిపించడానికి కావాల్సిన చిట్కాలు..

అందంగా కనిపించాలని ఎవరికి అనిపించదు? ప్రతీ ఒక్కరూ తాము చాలా అందంగా ఉన్నామని అనుకుంటారు. అలా అనుకోవాలి కూడా. లేదంటే ఆత్మన్యూనత భావం పెరిగి పెరిగి అనేక మానసిక రుగ్మతలకి దారి తీయవచ్చు. ఐతే అవతలి వారిని ఆకర్షించడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే మీరు మరింత హ్యాండ్ సమ్ గా కనిపిస్తారు. అలాంటి చిట్కాలేంటో...

ముఖ సౌందర్యాన్ని పెంచే అద్భుతమైన ఇంటిచిట్కా..

ముఖ సౌందర్యం అనేది చర్మ సంరక్షణలో ఒక భాగమే అయినా ముఖానికి చాలా ప్రాముఖ్యత ఉంది. నిజం చెప్పాలంటే చర్మ సంరక్షణలో ముఖానికె ప్రథమ స్థానం. ఎందుకంటే చాలా చర్మ సమస్యలు ముఖ భాగంలోనే వస్తాయి. అలాగే కనిపిస్తాయి కూడా. అందుకే ముఖాన్ని అందంగా, సురక్షితంగా ఉంచుకుంటే మంచిది. ముఖాన్ని అందంగా ఉంచకుండా చేసే...

తడి జుట్టుతో నిద్రపోవడం కరెక్టేనా? నిపుణులు ఏమంటున్నారు..?

రాత్రిపూట తలస్నానం చేసి హాయిగా నిద్రపోతే బాగుంటుందని, నిద్ర కూడా తొందరగా వస్తుందని, వేడినీళ్ళతో స్నానం చేయడం వలన కండరాలన్నీ విశ్రాంతి చెందుతాయని, అందుకే తొందరగా నిద్ర పట్టేస్తుందని చెబుతుంటారు. అందుకనే రాత్రిపూట తొందరగా నిద్రరాని వారందరూ స్నానం చేసి మరీ పడుకుంటారు. చాలా మందికి ఇదొక అలవాటుగా మారింది. అయితే తలస్నానం చేసిన...

షీకాకాయ వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో…!

షీకాకాయ జుట్టుకి చాలా బాగా మేలు చేస్తుంది. జుట్టు ఆరోగ్యానికి పవర్ ఫుల్ రిజల్ట్స్ ని అందించే వాటిలో షీకాకాయ ఒకటి అని చెప్పవచ్చు. శతాబ్దాలుగా షీకాకాయ జుట్టు సంరక్షణకు ఉపయోగిస్తూనే ఉన్నాం. వీటిని ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు పూర్తిగా చూసేయండి. షీకాకాయ ఉపయోగించడం వల్ల డ్రై స్కాల్ప్ నివారించవచ్చు....

మొటిమలు తగ్గి చర్మం నిగ నిగ మెరవడానికి కావాల్సిన ఇంటి చిట్కాలు..

చర్మ సమస్యల్లో మొటిమలు చాలా సాధారణమైన సమస్య. మొటిమలు ఏర్పడడానికి ప్రత్యేకమైన కారణాలు చాలా ఉన్నాయి. అందులో మొదటగా మన జీవన విధానంలో మార్పులు. మారుతున్న కాలంలో మన ఆహారపు అలవాట్లు మారడం, తీసుకునే ఆహారాల్లో పోషకాలు తగ్గడం, చర్మ సంరక్షణకి సంబంధించిన ఆహారాలని తీసుకోకపోవడం, మేకప్ సాధనాలని విరివిగా వాడడం కూడా మొటిమలు...

ముఖం మీద ఉన్న నల్లమచ్చలని దూరం చేసుకునే ఇంటి చిట్కాలు..

నల్లమచ్చలు బాగా ఇబ్బంది పెడుతుంటాయి. ముఖం మీద ముఖ్యంగా చెంపల మీద, ముక్కు మీద ఇవి కనిపిస్తుంటాయి. చర్మ రంధ్రాలు మూసుకుపోవడం వల్ల ఈ నల్లమచ్చలు ఏర్పడతాయి. చర్మ రంధ్రాలని తెరుచుకునేలా చేసి, నల్లమచ్చలని దూరం చేసే ఇంటి చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బేకింగ్ సోడా, నీరు సాధారణంగా ప్రతీ ఒక్కరి వంటగదుల్లో కనిపించే బేకింగ్...

మీ జుట్టు ఊడిపోతుందని ఇబ్బంది పడుతున్నారా? ఐతే ఈ విషయాలు తెలుసుకోండి.

ప్రస్తుత పరిస్థితుల్లో జుట్టు ఊడిపోవడం కామన్ గా మారిపోయింది. ఆడా, మగా తేడా లేకుండా ప్రతీ ఒక్కరిలో ఈ సమస్య కనిపిస్తూ ఉంది. ఐతే జుట్టు ఊడిపోవడానికి చాలా కారణాలున్నాయి. ఆ కారణాల్లో ఒత్తిడి, రోగనోరోధక శక్తి సరిగ్గా లేకపోవడం, జన్యు సంబంధమైన కారణాలు ఉన్నాయి.ఇలాంటి కారణాల వల్ల జుట్టు ఊడిపోవడం కామనే. కానీ...
- Advertisement -

Latest News

నర్సీపట్నంలో తీవ్ర ఉత్కంఠ.. పోలీస్ vs అయ్యన్న !

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ రోజు భారీ బైక్ ర్యాలీ కి తెలుగుదేశం పార్టీ మాజీ...
- Advertisement -