గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర..!

-

బంగారం ధరలు గత కొద్ది రోజులుగా పసిడి ధరలు దూసుకుపోతున్న విషయం తెలిసిందే. పండుగల సీజన్ కావడంతో దేశవ్యాప్తంగా బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారానికి ఏకంగా రూ.61వేలు దాటేసింది. ఇదిలా ఉంటే..మంగళవారం బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశవ్యాప్తంగా పలు ప్రధాన పట్టణాల్లో బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.250 తగ్గి రూ.56,350 వద్ద కొనసాగుతుండగా.. 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ.61,450 గా ఉంది. మంగళవారం ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

gold and silver rates on oct 18th
gold and silver rates on oct 18th

దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 56,600 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,750గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,350గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,450 వద్ద కొనసాగుతోంది.

చెన్నైలో 22 క్యారెట్స్ గోల్డ్‌ రూ. 56,600, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,750గా ఉంది.

ఇక పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,350కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,450 వద్ద కొనసాగుతోంది.

హైదరాబాద్‌లో మంగళవారం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,350గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,450 వద్ద కొనసాగుతోంది.

నిజామాబాద్‌లో 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 56,350కాగా, 24 క్యారెట్స్ గోల్డ్‌ ధర రూ. 61,450గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,350గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,450 వద్ద కొనసాగుతోంది.

విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,350 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 61,450గా ఉంది.

అలాగే కిలో వెండిపై రూ. 200 వరకు తగ్గింది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 78,500కాగా, ముంబైలో రూ. 75,100, ఢిల్లీలో రూ. 75,100, కోల్‌కతాలో రూ. 75,100, బెంగళూరులో రూ. 74,500గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ అన్ని ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ. 78,500గా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news