బిజినెస్ ఐడియా: బిర్యానీ ఆకుతో ఇలా అదిరే లాభాల్ని పొందండి…!

మీరు ఏదైనా బిజినెస్ చేయాలని అనుకుంటున్నారా…? ఆ వ్యాపారంతో అదిరే లాభాల్ని మీరు పొందాలనుకుంటున్నారా…? అయితే మీకోసం ఒక బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ ఐడియా ని కనుక ఫాలో అయ్యారంటే అదిరి పోయేలా లాభాలని మీరు పొందొచ్చు. అదే బిర్యానీ ఆకు బిజినెస్.

బిర్యానీ ఆకు బిజినెస్ ద్వారా మంచి లాభాలను పొందవచ్చు. ఇక ఈ బిజినెస్ ఐడియా గురించి పూర్తి వివరాల లోకి వెళితే…. ఈ బిరియాని ఆకుని పండించడం ద్వారా మంచి ఆదాయం వస్తుంది. ఇది ఇలా ఉంటే బిర్యానీ ఆకుకి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.

ఎక్కువ మంది దీనిని పండిస్తుంటారు. పైగా బిర్యానీ ఆకు సాగునీ ప్రోత్సహించడానికి జాతీయ ఔషధ మొక్కల బోర్డు 30 శాతం సబ్సిడీని రైతులకు ఇస్తోంది. ఒక బిర్యానీ ఆకు మొక్క తో సంవత్సరానికి సుమారు మూడు వేల నుండి ఐదు వేల రూపాయల సంపాదించొచ్చు.

50 మొక్కలు కనుక నాటితే సంవత్సరానికి లక్షన్నర రూపాయల నుంచి రెండున్నర లక్షల రూపాయిల వరకు వస్తాయి. ఆరోగ్యానికి కూడా బిర్యానీ ఆకు మంచిది కాబట్టి ఎక్కువ మంది వాడుతారు. ఇలా మీరు ఈ విధంగా బిజినెస్ ని చేస్తూ ఉంటే అదిరే లాభాలను పొందవచ్చు. అలానే రాబడి కూడా బాగుంటుంది.