బిజినెస్ ఐడియా: తక్కువ పెట్టుబడి… అదిరిపోయే లాభాలు..!

Join Our Community
follow manalokam on social media

మంచి బిజినెస్ ని స్టార్ట్ చెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే తప్పకుండ ఈ ఐడియా ని చూడండి. దీని కోసం మీరు పెద్దగా పెట్టుబడి పెట్టక్కర్లేదు. తక్కువ ఖర్చు తో అదిరిపోయే లాభాలు వస్తాయి. ఇక ఈ బిజినెస్ గురించి పూర్తిగా చూస్తే.. దీనిని మీరు ఇంట్లో వుంది స్టార్ట్ చెయ్యచ్చు లేదా ప్రత్యేకంగా చిన్న యూనిట్ ని అయినా స్టార్ట్ చెయ్యచ్చు.

ఎప్పుడు కూడా మంచి బిజినెస్ జరుగుతుంది. లైట్స్ వున్నా క్యాండిల్స్ ని ఇంకా ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. ఏదైనా ఈవెంట్స్ కి లేదా స్పెషల్ డేస్ కి కూడా వీటిని కొనుగోలు చేస్తున్నారు. నిజంగా మంచి ఐడియాస్ ని కూడా మీరు ఈ బిజినెస్ లో పెట్టొచ్చు. సాధారణ డిజైన్స్ ని కాకుండా పూవ్వులాగ లేదా వివిధ ఆకారాల్లో కొవ్వత్తులని చెయ్యచ్చు.

లేదా సువాసన వచ్చే కొవ్వత్తులని కూడా ట్రై చెయ్యచ్చు. నిజంగా విభిన్నంగా ఉంటే ఇంకా బాగా బిఐజినెస్ అవుతుంది. అరోమాథెరపీలో కూడా కొవ్వొత్తులను ఉపయోగిస్తారు. దీని ద్వారా కూడా మీకు డబ్బులు వస్తాయి. దారం, వ్యాక్స్, ఎస్సెన్షియల్ ఆయిల్స్, ప్యాకింగ్ సామాన్లు అవసరం పడతాయి. ఇలా మొత్తం రూ.10 వేలు ఖర్చు చేస్తే సరిపోతుంది.

మీరు మంచిగా క్రియేటివ్ గా వీటిని కనుక తయారు చేశారు అంటే మంచి లాభాలు వస్తాయి. మీరు కావాలంటే ఆన్లైన్ లో కూడా పెట్టి అమ్మవచ్చు. అప్పుడు ఎక్కువ మంది వీటిని చూసి కొనుగోలు చేస్తూ ఉంటారు. లేదా మీకు సమీపం లో ఉన్న షాపుల్లో, సూపర్ మార్కెట్లలో కూడా మీరు సప్లై చేయొచ్చు.

వీటి ద్వారా మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. పైగా దీని ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇలా మీరు ఈ వ్యాపారం చేశారంటే మీకు మంచి లాభాలు వస్తాయి. క్రమంగా మీరు ఈ బిజినెస్ ని మరెన్నో క్రియేటివ్ ఐడియాస్ తో విస్తరించుకోవచ్చు. అలా పెద్ద యూనిట్ కింద మీరు దీనిని మార్చుకోవచ్చు.

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...